TG: ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అజెండాలోని మొత్తం 46 ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో అధికారపక్షం.. చేసిన అభివృద్ధి కార్యక్రమాల వివరించేందుకు సిద్దమవగా.. ఆందోళన చేయాలని ప్రతిపక్షాలు యోచిస్తోన్నట్లు సమాచారం. దీంతో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.