ADB : ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణా రావు తో కలిసి ADB పర్యటనలో ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ బోథ్ నియోజకవర్గంలోని సొనాల మండలంలో సీసీ రోడ్ల నిర్మాణానికి NREGS ద్వారా 93.6 లక్షలతో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అబివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయన్నారు.