CTR: లండన్లో ప్రతిష్టాత్మకమైన డిస్టింగ్విష్ ఫెలోషిప్-2025, గోల్డెన్ పీకాక్ అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరిని యువగళం టీం సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు. అవార్డును అందుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని భువనేశ్వరి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. అంకిత భావం, నైతిక నాయకత్వం, సుపరిపాలన, సామాజిక ప్రభావం వంటి అంశాలకు గాను ఈ అవార్డును అందుకున్నారు.