VZM: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం సమావేశం బుధవారం సంఘ కార్యాలయమైన జ్ఞానాంబ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా నవంబర్ 14 నుంచి 20 వరకు జరుగనున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు సంభందించిన కార్యాచరణపై చర్చించారు. సంఘం గౌరవ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ.. ప్రతీ యేటా మాదిరిగానే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.