TG: హైదరాబాద్ పరిధిలో భారీగా క్షేత్రస్థాయి ఇంజినీర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 60మందికి పైగా ఇంజినీర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. NOCల జారీ విషయంలో ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. బదిలీ అయిన ఇంజినీర్లలో ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు ఉన్నారు.