E.G: రాజమండ్రిలోని SKVT కళాశాలలో ‘ప్రాచీన భారత జ్ఞాన పునరుజ్జీవనం – ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఒక నిధి’ అనే అంశంపై ఇవాళ అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. మన పురాతన భారతీయ జ్ఞాన సంపద అనేది కేవలం గత వైభవం మాత్రమే కాదన్నారు. ఇది నేటి ప్రపంచ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు అందిస్తుందన్నారు.