BHPL:టేకుమట్ల(M)రామకిష్టాపూర్ (టి) గ్రామంలో మాజీ సర్పంచ్ కట్ల సదానందం, BRS గ్రామ శాఖ అధ్యక్షుడు కట్ల శ్రీను మాతృమూర్తి లింగక్క అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్రవెంకటరమణారెడ్డి మంగళవారం మృతురాలు ఇంటికి వెళ్లి, ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.