NZB: ధర్పల్లి మండలంలోని డిబితండాలో సొసైటీ సెక్రటరీ సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువజన అధ్యక్షుడు సురేందర్ మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా నాణ్యత కలిగిన వడ్లను క్వింటాలు రూ.2389 ధరకు ప్రభుత్వానికి విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇంఛార్జ్ మోతీరాం, లింబా వున్నారు.