NRML: ఖానాపూర్ మండలంలోని విద్యుత్ వినియోగదారులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నామని టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియా నాయక్ ఆపరేషన్ అన్నారు. సోమవారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి సబ్ స్టేషన్లో రూ.70 లక్షలతో ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్స్ను ఆయన ప్రారంభించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పవర్ ట్రాన్స్ఫార్మర్స్ను ఏర్పాటు చేశామన్నారు.