ASR: రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని జీకేవీధి ఎస్సై సురేశ్ వాహనదారులను కోరారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారి పొడవునా పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, వినూత్న రీతిలో ప్రచారం చేపడుతున్నారు. ఎంత స్పీడ్‌గా వెళ్లామన్నది కాదు, ఇంటికి క్షేమంగా వెళ్లామా లేదా అనేదే ముఖ్యం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.