VZM: బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి CMRF నుంచి మంజూరైన ఆర్థిక సహాయం 6.78 లక్షల విలువైన 11 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా బాధితులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.