NRML: భైంసా పట్టణంలోని బస్ స్టాండ్‌లోని ATM ను దొంగలు పగలగొట్టారు. ఉదయం చూసిన స్థానికులు అధికారులకు తెలియజేశారు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా అందులో నగదు ఎంత ఉందొ అన్న సమాచారం తెలియాల్సి ఉంది.
Tags :