అన్నమయ్య: జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, గుర్రంకొండలో చౌక దుకాణం నం. 3ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల సంఖ్య, సరుకుల సరఫరా, సిబ్బంది వ్యవహారం వంటి అంశాలను పరిశీలించి, సూచనలు అందించారు. అనంతరం, తాహసీల్దార్ కార్యాలయంలో తాహసీల్దార్, డిప్యూటీ తాహసీల్దార్లతో పీజీఆర్ఎస్ రీసర్వే పౌరసరఫరాల పరిస్థితులపై సమీక్షించి జారి చేశారు.