KDP: కమలాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 10వ తేదీన ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పన APSSD సంయుక్తంగా నిర్వహించే ఈ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని 35 ఏళ్ల యువత హాజరు కావచ్చని ఆయన సూచించారు.