MBNR: మూర్చ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కేంద్రంలోని శ్రీ ఎస్.ఏం.వీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ రఘు సామల అన్నారు. జిల్లా కేంద్రంలోని బండ్ల గిరిలో ఉన్న ఆస్పత్రిలో బుధవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆకస్మికంగా పడిపోయిన సందర్భాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు