ASR: అనంతగిరి మండలం, కోనాపురం పంచాయతీలో ఉపాధి పనులు, చెల్లింపులు నిమిత్తం పీల్డ్ అసిస్టెంట్స్ కె. కోటి, కె. భగత్ కలిసి వేతనదారులకు ఈకెవైసీ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా పీల్డ్ అసిస్టెంట్స్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని వారు తెలిపారు.