Women’s World Cup: కొలంబో వేదికగా నిన్న లంక, ఆసీస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయిన సంగతి తెలిసిందే. నేడు అదే వేదికగా మరి కొద్దిసేపట్లో IND vs PAK మ్యాచ్ జరగనుంది. అయితే ప్రస్తుతం వర్షం సూచనలు లేవని, మ్యాచ్ పూర్తిగా జరుగుతుందని వెదర్ రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఒకవేళ చిరుజల్లులు కురిసి టాస్ ఆలస్యమైనా మ్యాచ్ ఫలితం వస్తుందని తెలిపాయి.