AP: అల్లుడితో వివాహేతర సంబంధం కోసం కూతురినే కడతేర్చేందుకు యత్నించింది ఓ తల్లి. తిరుపతి(D) KVB పురానికి చెందిన తల్లి భర్త చనిపోవడంతో కూతురుతో ఉంటూ అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో అల్లుడితో తాళి కట్టించుకుంటుండగా కూతురు అడ్డుకుంది. దీంతో ఆ తల్లి కూతురిపై రోకలి బండతో దాడికి పాల్పడింది. స్థానికులు అత్త-అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.