NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయనుంది. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు ఈ సారి ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించింది. కాగా బీఆర్ఎస్, సీపీఎంలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.