WNP: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో ప్రోసిడింగ్ ఆఫీసర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. అక్టోబర్ 6న నిర్వహించే ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్లో MRO, MPDOలతో కలెక్టర్ వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ప్రోసిడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సూచించారు.