KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్‌లో శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం డాక్టర్ ఓర్సు వెంకటేశ్వర్లు, తైవశ్రీ దంపతుల ఆధ్వర్యంలోని సుమారు 2 లక్షల 50 వేల రూపాయలు విలువ చేసే బంగారం ఆలయ కమిటీ ఛైర్మన్ వేముల శివకృష్ణకు అందజేశారు. అమ్మవారిని మొక్కుకుంటే కోరికలు నెరవేర్చిన సందర్భంగా ముక్కులు చెల్లించుకున్నట్లు వారు తెలిపారు.