MNCL: బెల్లంపల్లి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి సాధించలేకపోయామని ఏరియా GM విజయ భాస్కర్ రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్లో 2 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేషించగా అధిక వర్షాల వల్ల ఉత్పత్తి ప్రక్రియకు ఆటంకం ఏర్పడి కేవలం 74 వేల టన్నులు మాత్రమే సాధించామన్నారు. 37 శాతం ఉత్పత్తి సాధించమన్నారు.