HIT TV కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ రోజున, మీ జీవితంలో సంతోషం వెల్లివిరియాలని HIT TV మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. దుర్గామాత ఆశీస్సులతో మీరు చేపట్టే ప్రతి ప్రయత్నం ఫలించాలని, మీ లక్ష్యాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ పండుగను ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ HIT TV.