SDPT: ప్రపంచ రేబిస్ డే సందర్భంగా ఆదివారం గజ్వేల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేశారు. వెటర్నరీ ఏడీ రమేశ్ బాబు, అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు కుక్కలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఏడీ రమేశ్ బాబు సూచించారు. రేబిస్ వ్యాధి రాకుండా వ్యాక్సినేషన్ చేయించాలని ఆయన కోరారు.