HYD: పాతబస్తీలోని పురానాపూల్ వద్ద ఉన్న మూసీ నది శ్మశానవాటిక సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. దీనిని గమనించిన హైడ్రా బృందం వెంటనే అప్రమత్తమైంది. తాడు సహాయంతో నదిలో చిక్కుకున్న ఆ వ్యక్తిని సురక్షితంగాపైకి లాగి ప్రాణాలను కాపాడారు.