KRNL: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఇవాల అమరావతిలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలపై చర్చించారు. రాజకీయంగా కార్యకర్తలు ఇతర నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను తిక్కా రెడ్డి, నారా లోకేశ్ కు వివరించారు. చాలా నియోజకవర్గాలలో వర్గపోరు ఉందని చెప్పగా త్వరగా సమస్యను పరిష్కరించాలని మంత్రి సూచించారు.