CTR: వెనుమూరు మంఎలం పాళ్యంకొత్తూరు వద్దపొలాల్లో జూదం ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటనరసింహం శుక్రవారం తెలిపారు. వారి నుంచి రూ.20,300 స్వాధీనంచేసుకున్నట్లు వివరించారు.వారిపై కేసు నమోదు చేశారు.పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.