E.G: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇవాళ లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో పర్యటించి మంచినీటి సమస్యపై దృష్టి సారించారు. మంచి నీటి సమస్యపై RWS అధికారులు, పంచాయతీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా పైప్లైన్ వేసి నారాయణపురం వాటర్ వర్క్స్ నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీకి మంచినీటి సరఫరా చేస్తే నీటి సమస్య తీరుతుందన్నారు.