ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ గురువారం ఉట్నూర్, నిర్మల్‌లో పర్యటించనున్నారు. మ.12 గం.లకు ఉట్నూర్‌లోని కుమ్మరి కుంట గ్రామంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేస్తారు. మ.1గం.కు ఉట్నూర్‌లోని MLA క్యాంపు ఆఫీస్‌లో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మ.3 గం.లకు నిర్మల్‌లోని ఐడిఓసిలో జరిగే డిఎల్ఆర్సి సమావేశంలో పాల్గొటారు.