AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ గవర వీధి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వస్థ్ నారీ-స్వసక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న వైద్య శిబిరాలు పట్ల ప్రజలలో అవగాహన తీసుకురావాలని సూచించారు.