ADB: సిరికొండ మండలం కేంద్రం నుంచి ఇంద్రవెల్లి వరకు బుధవారం ఆదివాసీ పెద్ద, సంఘ నాయకులు కలిసి పాదయాత్ర ప్రారంభించారు. లంబాడీ, సుగాలి, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేశారు. వలసవచ్చిన లంబాడీలు తాము ఎస్టీ అంటూ గిరిజన ఆదివాసీల హక్కులను లాక్కుంటున్నారని ఆరోపించారు.