TG: నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటగిరిలో ఓ ఇంటి గోడ కూలి తండ్రి, కుమార్తె మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :