HYD: సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మౌలాలి, కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతాలకు చెందిన అధికారులు శ్రమదానం ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆయా రైల్వేస్టేషన్లో వద్ద, సికింద్రాబాద్ రైల్వే కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో క్లీనింగ్ చర్యలు చేపట్టారు. రైల్వే అధికారి నరేంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వారంలో ఒకరోజు పరిసరాలు శుభ్రం చేయాలన్నారు.