MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం వేకువజామున.. అభిషేకం కుంకుమార్చనలు, ఓడి బియ్యం సమర్పించినట్లు ఆలయ ఈవో రంగారావు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు రావడంతో ఆలయంలో సందడి నెలకొంది.