ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి 82 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.