TPT: వడిత్యా సరస్వతి బాయికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి అనురాధ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఆమె ‘AI’ ఆధారిత క్లౌడ్ ఫోరెన్సిక్స్ సెక్యూరిటీ మోడల్ యూజింగ్ డీప్ లెర్నింగ్ ఫర్ ఇంట్రూషన్ ఐడెంటిఫికేషన్ అండ్ ఎవిడెన్షియరీ ప్రిజర్వేషన్” అనే అంశంపై పట్టా అందుకున్నారు.