WGL: ఎనుమాముల మార్కెట్లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటాకు మంగళవారం రూ.7,480 ధర పలకగా..ఈరోజు రూ.7,440 కి తగ్గింది. > తేజ మిర్చి క్వింటాకి నిన్న రూ.14,500 ధర వస్తే… నేడు రూ.14,250 కి తగ్గింది. > 341రకం మిర్చి నిన్న రూ.14,500 ధర వస్తే.. నేడు రూ.14,600 అయింది. > అలాగే వండర్ హాట్(WH) మిర్చి మంగళవారం రూ.16,800 పలకగా..రూ.16,200 పలికింది.