TG: ఆదిలాబాద్‌లోని ఇచ్చోడ దగ్గర జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వెళ్తున్న రన్నింగ్ ఆర్టీసీ బస్సులో మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కనే బస్సు నిలిపివేశాడు. ఈ క్రమంలో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
Tags :