NZB: మాక్లూర్ మండల కేంద్రంలోని ఇస్కాన్ కంటేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో చిన్నాపూర్ అర్బన్ పార్కులో కుటుంబ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఇందూర్ ప్రచారక్ నర్రా వెంకట శివ కుమార్ మాట్లాడుతూ.. భారతీయులు విదేశీ సంస్కృతి ప్రభావంలోకి వెళ్తున్న తరుణంలో, ఇస్కాన్ తనదైన శైలిలో హిందూ సంస్కృతి మాధుర్యాన్ని అందరికీ తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నారు.