ADB: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్ అన్నారు. మావల మండలంలోని వాగాపూర్ అంగన్వాడీ సెంటర్ 2 లో కాంపౌండ్ లో గల పిచ్చి మొక్కలను శ్రమదానం చేసి ఆయన తొలగించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు.