KDP: వేంపల్లెలో సోమవారం పలు ప్రాథమిక చికిత్స సెంటర్ల RMP డాక్టర్లపై డిప్యూటీ DMHO కాజా మొయిద్దీన్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో (ఆర్ఎంపీ డాక్టర్ల) ప్రాథమిక చికిత్స కేంద్రాలపై తనిఖీలు చేపట్టామన్నారు. అనంతరం అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని ఆర్ఎంపీ డాక్టర్లను హెచ్చరించారు.