AP: పల్నాడు జిల్లా తురకపాలెంలో ఇవాళ ఐసీఎంఆర్ బృందం పర్యటించనుంది. వరుస మరణాలపై వివరాలను సేకరించనుంది. ఇప్పటికే తురకపాలెంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది. నిన్న మట్టి, తాగునీటి శాంపిల్స్‌ను ఐసీఏఆర్ బృందం సేకరించింది. మరోవైపు తురకపాలెంలో ప్రజల్లో భయాందోళనలు పొగొట్టేందుకు నిన్న ఎమ్మెల్యే రామాంజనేయులు పల్లె నిద్ర చేశారు.