SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ హనుమాన్ ఆలయానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం 620 ఫిట్లు గ్రానైట్‌ను విరాళం ఇచ్చారు. అట్టి గ్రానైట్‌ను పోతురెడ్డి పల్లి గ్రామానికి వాహనంలో పంపించారు. అలాగే ఆ ఆలయానికి అవసరమయిన బోర్ బావి కి ఎంపి లాడ్స్ నిధులు మంజూరు చేసి బోర్ బావి బోర్ మోటార్ ఏర్పాటుకు సంజయ్ కుమార్ కృషి చేశారు.