MNCL: విద్యార్థులు బాగా చదువుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని BJP మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ కోరారు. సోమవారం లక్షట్టిపెట్ పట్టణంలోని ప్రభుత్వ బాలికలు, బాలురు, ఉర్దూ మీడియం, ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు రఘునాథ్ ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.