MDK: మనోహరాబాద్ మండలం పోతారం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా శ్రీకాంత్ ఎన్నికయ్యారు. గ్రామ అధ్యక్షులు పుట్ట మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ జనరల్ సెక్రటరీగా మన్నే నాగరాజు, కోశాధికారిగా ప్రశాంత్, సభ్యులుగా నాగరాజు యాదవ్, వెంకటేష్, రాకేష్ గౌడ్, పవన్ యాదవ్, పవన్ కళ్యాణ్ యాదవ్, ఆంజనేయులు, సాయికిరణ్, హరిలను ఎన్నుకున్నారు.