KRNL: ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవంలో శనివారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఛైర్మన్ కె. వీరుపక్షిరెడ్డి, డైరెక్టర్ సభ్యులు కె. మురళీ కృష్ణారెడ్డి, బి. కేశన్నను అభినందించారు. రైతులకు అందుబాటులో ఉండి సొసైటీలను ముందుకు నడిపించాలన్నారు.