GNTR: జిల్లాలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కృష్ణానదిలోని ఇసుకను తవ్వి ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా స్టాక్ చేసారు. లింగాయపాలెం, బోరుపాలెం, గుండిమెడలతో పాటు చౌడవరం, పెదకాకాని, ప్రాతూరుల్లో మాన్సూన్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. వరదల కారణంగా మైనింగ్ ఆగినా ప్రజలకు ఇసుక కొరత ఉండదన్నారు.