SRD: జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో విద్యుత్ పోస్టుల నియమకానికి ప్రొవిజన్ జాబితాను ఆదివారం విడుదల చేశారు. ఈ జాబితాను వెబ్ సైట్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు.