NLR: నకిలీ ఐఆర్ఎస్ అధికారి అవతారమెత్తిన వ్యక్తి నెల్లూరు ఆదిత్యనగర్‌లో అరెస్ట్ అయ్యాడు. రాంపూర్ రమేష్ అనే వ్యక్తి భూ వివాద పరిష్కారం పేరుతో వెంకటరమణ నుంచి రూ.2 లక్షలు తీసుకుని ఐఆర్ఎస్ పేరు మీద నేమ్ ప్లేట్ స్టాంపులు తయారు చేసి ఆలయ ఈవో శ్రీనివాసులను మోసం చేయడానికి ప్రయత్నించాడు. ఈవో ఫిర్యాదు మేరకు సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి అతడిని 6న అరెస్టు చేశారు.