తెలుగు సినీ కార్మికుల సమ్మె అల్లు అర్జున్, అట్లీ సినిమాపై ప్రభావం చూపిందని నిర్మాత బన్నీ వాసు తేలిపారు. సాధారణంగా ముంబై షూటింగ్స్‌పై సమ్మె ప్రభావం ఉండదు, కానీ ఈ సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటంతో టెక్నీషియన్స్ అందుబాటులో లేక షూటింగ్స్ ఆగిపోయాయని నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఈ సమ్మె వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం పడిందని, సమ్మె వల్ల అందరికీ నష్టమేనని ఆయన అన్నారు.